మండలపతి సముఖంబున
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 22, 2019
మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!
- #బద్దెన ( #సుమతీశతకం - 49 )#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు#Padyam #padyaalu#TeluguPadyam#TeluguPadyaalu
February 03, 2020 at 10:27AM
Comments
Post a Comment