07 -120 - క.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 12, 2019
గుణనిధి యగు ప్రహ్లాదుని
గుణము లనేకములు గలవు గురుకాలమునన్
గణుతింప నశక్యంబులు
ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/5uUuEhTGIs pic.twitter.com/t24ktgoRdW
December 12, 2019 at 08:31PM
Comments
Post a Comment