తా:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 20, 2019
స్వర్ణమయము,విశాలమునైన వస్త్రము గలవాఁడా, సంసారారణ్యమునకు వాఁడియైన గొడ్డటివాదర యైనవాఁడా,సుజన రక్షణ స్వభావముగలవాఁడా, దేవతలచేస్తుతింపఁబడు సుగుణ సముదాయము గలవాఁడా, బాణ పరాక్రమమున నైపుణ్యము గలవాఁడా, శరత్కాలమేఘము, మొల్లలు, మంచిగందము, కర్పూరము అనువానివలెఁ దెల్లని కీర్తి గలవాఁడా, రామా!
December 20, 2019 at 06:52PM
Comments
Post a Comment