తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 16, 2019
దయా సముద్రుఁడవయిన రామా! నేను పూజ్యులైన పెద్దలకందఱకు మ్రొక్కి, గురువులైన రఘునాథభట్టారులకు వినయముతో నమ్రుఁడనయి యంజలించి, కవి శ్రేష్ఠులను ప్రస్తుతించి, కార్య సిద్దిసుకరమగుటకు నేఁడొక శతకమును రచింతును, దానిని నీవు సాదరముగా స్వీకరింపుము.
December 16, 2019 at 07:39PM
Comments
Post a Comment