7-115.1-తే.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 9, 2019
సఖుల యెడ సోదరస్థితి జరుపువాఁడు;
దైవతము లంచు గురువులఁ దలఁచువాఁడు
లీల లందును బొంకులు లేనివాఁడు;
లలితమర్యాదుఁ డైన ప్రహ్లాదుఁ డధిప!!#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu
December 09, 2019 at 09:47PM
Comments
Post a Comment