తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 23, 2019
రామా, కరుణా సముద్రా! మిక్కిలి గొప్పదైన రసవత్కావ్యరచన కాశ్చర్యపడి నీరసులు సరసులవలె నానందింపఁజాలరు. అది యెట్లనఁగా చంద్రుని వెన్నెల మొలకలకుఁ జంద్రకాంతమణులు ద్రవించురీతిగా వింద్యపర్వతశిలలు ద్రవించునా? ద్రవింపవనుట.
December 23, 2019 at 11:00PM
Comments
Post a Comment