07 - 115 - సీ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 9, 2019
తన యందు నఖిల భూతము లందు నొకభంగి;
సమహితత్వంబున జరుగువాఁడు;
పెద్దలఁ బొడగన్న భృత్యునికైవడిఁ;
జేరి నమస్కృతుల్ చేయువాఁడు;
కన్నుదోయికి నన్యకాంత లడ్డం బైన;
మాతృభావము జేసి మరలువాఁడు;
తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను;
దీనులఁ గావఁ జింతించువాఁడు; https://t.co/46bWfbnoJO pic.twitter.com/C4woa4bqWD
December 09, 2019 at 09:47PM
Comments
Post a Comment