తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 3, 2019
విజృంభించు శత్రువుల నణఁచువాఁడా,గరుడవాహనుఁడా,ఆపదల వరుసయెనడు దట్టమైన చీఁకట్లకు సూర్యుఁడైనవాడా, (సూర్యుఁడు చీకట్లనువలె,శ్రీరాముఁడు ఆపదలను నశింపఁజేయననుట), సంతోషపెట్టఁబడిన శ్రీరంగక్షేత్రము గలవాఁడా, దయాహృదయా, సజ్జనులతోఁ గూడువాఁడా,సీతా మనఃపద్మమునకుఁ దుమ్మెదయైన వాఁడా,
2/3
December 03, 2019 at 07:47PM
Comments
Post a Comment