హరునకు నవ్విభీషణునకద్రిజకుం దిరుమంత్రరాజమై
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 31, 2019
కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 15 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/lkH0DKLvGw
January 01, 2020 at 07:25AM
Comments
Post a Comment