తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 30, 2019
రామా! దయాసముద్రా! పరిశీలింపఁగా నీ తారకనామము ఘోరమైన పాపసముద్రమునకు నిరంతరము దాని నింకించు బడబానలము. సంసారమునఁ గలఁతపెట్టు దుఃఖ మనెడి విస్తృతమైన దావాగ్ని కమృతరసవర్షము. అనంతములైన దుష్టమతాచారములనెడి భీకరారణ్యమునకుఁ దీక్ష్ణము, పరుషమునైన గొడ్డలి వాదర.
December 30, 2019 at 06:51PM
Comments
Post a Comment