శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 20వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 8, 2019
పాంచభౌతికము దుర్బలమైన కాయం బి
దెప్పుడో విడుచుట యెఱుకలేదు
శతవర్షములదాక మితము జెప్పిరి గాని
నమ్మరా దామాట నెమ్మనమున
బాల్యమందో మంచి ప్రాయమందో లేక
ముదిమియందో లేక ముసలియందొ
యూరనో యడవినో యుదకమధ్యముననో
యెప్పుడో విడుచుట యేక్షణంబొ
1/2
December 08, 2019 at 08:37PM
Comments
Post a Comment