శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 18, 2019
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 8 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు
1/3 https://t.co/9k6V6rJXwk
December 19, 2019 at 12:03AM
Comments
Post a Comment