తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 15, 2019
సిరుల నొసఁగువాఁడా, సనందనుఁడు మున్నగు మునులచే సేవింపఁబడిన అడుగులు గలవాఁడా, దిక్కుల చివరి వఱకు వ్యాపించిన కీర్తిని సంపాదించినవాఁడా, ఎల్లప్రాణుల రక్షణా మనెడు వేడుక గలవాఁడా, దుఃఖమనెడు తీఁగను ఖండించువాఁడా (దుఃఖము నంతమొందించు వాఁడా యనుట.),
2/3
December 15, 2019 at 03:51PM
Comments
Post a Comment