మరణమే నిశ్చయము బుద్ధి మంతుడైన
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 8, 2019
దేహమున్నంతలో మిమ్ము దెలియవలయు.
భూషణవికాస శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
- #శేషప్ప కవి (#నరసింహశతకం - 20)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
2/2
December 08, 2019 at 08:37PM
Comments
Post a Comment