శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 22, 2019
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 11 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/i9ieaCkAp3
December 22, 2019 at 10:59PM
Comments
Post a Comment