తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 18, 2019
మంగళకరము, మనోహరమునైన కంఠహారము గలవాఁడా, నూనె యగిసె పూవువలె నల్లని మేనుగలవాఁడా, భక్తులపాలిటి కల్పవృక్షమా, ఇంద్రియ వికారములకు లోనుగాని వాఁడా, మోక్షమార్గమున సంచరించువాఁడా; ముల్లొకములను జైతన్యవంతములు చేయువాఁడా,
2/3
December 19, 2019 at 12:03AM
Comments
Post a Comment