శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 18వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 6, 2019
నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము గన్నతల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్
నీ కటాక్షము మా కనేకధనము
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు నిత్యసుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య
నీ పద ధ్యానంబు నిత్యజపము
1/2
December 06, 2019 at 09:03PM
Comments
Post a Comment