మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 17, 2019
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం
తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 7 )#తెలుగు https://t.co/zMa519z4eB
December 18, 2019 at 10:12AM
Comments
Post a Comment