తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 26, 2019
ఓయి సూర్యవంశ ప్రభూ! రామా! దయాసముద్రా! నా మాటలలో దోషములున్నను, నీపేర బాగుగా రచింపఁబడిన కావ్యము పవిత్రమేయగునుగదా! అది యెట్లున, ఆకాశగంగా నదీజలము ప్రవహించునపుడెన్ని వంకరలు తిరుగును, ఎంత కలుషితమైనను దాని మహాత్మ్యమును లెక్కించుటకెవరికైన శక్యమగునా?కాదనుట.
December 26, 2019 at 08:07AM
Comments
Post a Comment