తెనాలి రామకృష్ణ అంటేనే చాటువులు, హాస్య చతురత కి పేరు. ఆయన చాటువుల్లోని ఒక చక్కని కంద పద్యం. గట్టిగా చదవటానికి ప్రయత్నించండి. వాక్సుద్ధి అవశ్యం
— కస్తూరి కలం ✍✍ (@kasturikalam) December 27, 2019
కం ।।
నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి వెలయు కరిభిద్గిరిభి
త్కరి కరిభి ద్గిరిగిరిభి
త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై@TeluguPadyaalu
December 27, 2019 at 11:08PM
Comments
Post a Comment