౧౧౬ వ మరియు చివరి పద్యం #శ్రీకాళహస్తీశ్వరశతకము
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 15, 2019
దంతంబుల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే వింతల్మేన జరింపనప్పుడే కురుల్వెల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!
December 15, 2019 at 06:06AM
Comments
Post a Comment