రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 3, 2019
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.
- #భక్తరామదాసు (#దాశరథీశతకం- 4)#తెలుగు #Telugu#పద్యం #పద్యాలు#తెలుగుపద్యం#తెలుగుపద్యాలు
1/3 https://t.co/bZxtrXhQxE
December 04, 2019 at 06:55AM
Comments
Post a Comment