పల్లెల్లో అక్షర జ్ఞానం లేని వారు సైతం కేవలం కంఠోపాఠం ద్వారా పద్యాలను పాడే అలవాటు ఈనాటికీ ఉంది. చిన్ని, చిన్ని పదాలతో గుప్త భావనలు, వ్యక్తీకరణలతో అంతకుమించి అల్పాక్షరాల్లో అనంతార్థాన్ని ఇమడ్చగల సత్తా ఒక్క పద్యానికే ఉంది.
— Vice President of India (@VPSecretariat) December 25, 2019
December 25, 2019 at 09:08PM
Comments
Post a Comment