తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 26, 2019
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచు వంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 13 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/sFqbry5fm8
December 30, 2019 at 06:51PM
Comments
Post a Comment