7-117.1-ఆ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 11, 2019
విశ్వమందుఁ గన్న విన్న యర్థము లందు
వస్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు
ధరణినాథ! దైత్యతనయుండు హరి పర
తంత్రుఁ డై హతాన్యతంత్రుఁ డగుచు.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu
2/2
December 11, 2019 at 07:02AM
Comments
Post a Comment