శ్రీ నరసింహశతకము -శేషప్ప కవి- 17వపద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 5, 2019
తనువులో బ్రాణముల్ తరళిపొయ్యెడివేళ
నీ స్వరూపమును ధ్యానించునతడు
నిమిషమాత్రములోన నిన్ను జేరును గాని
యముని చేతికి జిక్కి శ్రమలబడడు
పరమసంతోషాన భజన జేసెడివారి
పుణ్య మేమనవచ్చు భోగిశయన
మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని
నరక మెక్కడిదయ్య నళిననేత్ర
1/2
December 05, 2019 at 06:54PM
Comments
Post a Comment