తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 31, 2019
రామా! కృపాసముద్రా! ఈశ్వరునకును, ఆ విభీషణునకును, పార్వతికిని బవిత్ర మంత్ర శ్రేష్ఠమయి, ఏనుఁగునకును, అహల్యకును, ద్రౌపదికిని దుఃఖనివారకమగు భందువయి యొప్పిన నీ పతితపావన నామము నిఁకమీఁద నిరంతరము నా నాలుకపై నాడునట్లు చేయుము.
December 31, 2019 at 08:22PM
Comments
Post a Comment