తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 22, 2019
తరింపఁజేయు నామముగల భధ్రాద్రిరామా, దయాసముద్రా, శ్రీరఘువంశాబ్ది సోముఁడవైన నీ పావన పాదపద్మములను నేను కలువలు, సంపెంగలు ననెడి ఉత్పలమాలా చంపకమాలలనెడు తీయని వాక్పుష్పములతో బూజింతును. అవధరింపుము.
December 22, 2019 at 10:59PM
Comments
Post a Comment