దారుణ పాతకాబ్ధికి సదాబడబాగ్ని భవాకులార్తివి
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 30, 2019
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంకరాటవికి జండ కఠోర కుఠార ధార నీ
తారకనామమెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 14 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/qc5BNLh5UD
December 30, 2019 at 06:51PM
Comments
Post a Comment