(తుమ్మెద పద్మము నాశించునట్లు, రాముఁడుసీత మనస్సునాశించుననుట), రాక్షసులనెడి పద్మములకేనుఁగైనవాఁడా (ఏనుఁగు పద్మములనువలె,రాముఁడు రాక్షసులను నశింపఁజేయు ననుట), మంగళాకరములగు నవయవములు గలవాఁడా, భద్రాద్రివాసా! రామా! కృపాసముద్రా.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 3, 2019
3/3
December 03, 2019 at 07:47PM
Comments
Post a Comment