7-122.1-తే.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 13, 2019
హరిపదాంభోజయుగ చింతనామృతమున
నంతరంగంబు నిండినట్లైన, నతఁడు
నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి
జడత లేకయు నుండును జడుని భంగి.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu
2/2
December 13, 2019 at 07:54PM
Comments
Post a Comment