తే.గీ - 2
— కస్తూరి కలం ✍✍ (@kasturikalam) December 15, 2019
పల్లె సొగసులు బొమ్మలో పలకరించు
వ్యంగ్య భావముల్ ఊహలే వాంఛితముగ
మంజులస్వాంతములతోను సంచితముగ
విభ్రమము గొల్పు చిత్రమే విభవమెన్న
@TeluguPadyaalu @ramgun54 @ranjanLC @Telugu77554644 @telugabbaini @TeluguLyrics2u @telugudandu
December 15, 2019 at 10:09PM
Comments
Post a Comment