తెలుగు పద్యం అంత మనోజ్ఞమైనదీ, మధురమైనదీ, సుందరమైనదీ మరే భాషలో లేదనడం అతిశయోక్తి కాదు. తెలుగు పద్యం తరతరాలుగా ఎవరూ వీలునామా రాయనవసరం లేకుండానే మనకు సంక్రమించిన పెద్దల ఆస్తి. #Potery #Literature #Telugu #పద్యం pic.twitter.com/iwV94PCADa
— Vice President of India (@VPSecretariat) December 25, 2019
December 25, 2019 at 09:07PM
Comments
Post a Comment