గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 23, 2019
సరసులమాడ్కి సంతసిల జాల రదెట్లు శశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు (#దాశరథీశతకం -12 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/ArRtS7PwkE
December 23, 2019 at 11:00PM
Comments
Post a Comment