దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 19, 2019
భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 9 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు
1/3 https://t.co/HBRa3QIDB1
December 21, 2019 at 08:34PM
Comments
Post a Comment