కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 20, 2019
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 10 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం #తెలుగుపద్యాలు https://t.co/MUey4xIt9p
December 20, 2019 at 06:52PM
Comments
Post a Comment