రామా! నేను మక్కువపడి మిక్కిలి విలువైన ముత్యములనిచ్చి యల్పములయిన రేగుపండ్లను తీసుకున్నట్లు దుర్బుద్దితో విలువైన నాకావ్యమును నీచులైన దుష్టాత్ములకిచ్చి మోసపోతిని. నా జిహ్వకుఁ బవిత్రత సులభముగా లభించి సుదారసములు చిలికు విదమునఁబద్యములు పలుకు నా ముఖమనెడి రంగస్థలమున సంతోషముతో నటింపుము.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 17, 2019
December 17, 2019 at 07:24PM
Comments
Post a Comment