ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 16, 2019
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ!
- #భక్తరామదాసు ( #దాశరథీశతకం - 6 )#తెలుగు #Telugu #పద్యం #పద్యాలు #తెలుగుపద్యం https://t.co/kIT2xTJBqx
December 16, 2019 at 07:39PM
Comments
Post a Comment