౧౦౨ వరోజు #శ్రీకాళహస్తీశ్వరశతకము
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 11, 2019
భసితోద్ధూళన ధూసరాంగులో జటాభారోత్తమాంగుల్తపో వ్యసనుల్ సాధితపంచవర్ణరసనుల్ వైరాగ్యవంతుల్ నితాం త సుఖస్వాంతులు సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్ష రా జి సమేతుల్ తుదనెవ్వరైనఁ గొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా!
December 11, 2019 at 08:53AM
Comments
Post a Comment