07 -122-సీ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 13, 2019
శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన యట్లైనఁ, ;
జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు;
నసురారి దన మ్రోల నాడిన యట్లైన, ;
నసురబాలురతోడ నాడ మఱచు;
భక్తవత్సలుఁడు సంభాషించి నట్లైనఁ, ;
బరభాషలకు మాఱుపలుక మఱచు;
సురవంద్యుఁ దనలోనఁ జూచిన యట్లైనఁ, ;
జొక్కి సమస్తంబుఁ జూడ మఱచు;
1/2 https://t.co/6dcFNfvp7f pic.twitter.com/7TUxZO3v43
December 13, 2019 at 07:54PM
Comments
Post a Comment