౧౦౪ వరోజు#శ్రీకాళహస్తీశ్వరశతకము
— రంజన్ చక్రవర్తి (చిరకారి)🇮🇳 (@ranjanLC) December 12, 2019
గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁ డెల్లియో కడఁ నేఁడాదికో యెన్నఁడో యెఱుఁగ మీకాయంబు లీభూమిపైఁ బడఁగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింప రీమానవుల్ చెడుగుల్ నీపదభక్తినిం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!
December 12, 2019 at 08:16PM
Comments
Post a Comment