07 -118 - ఆ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 11, 2019
సద్గుణంబు లెల్ల సంఘంబు లై వచ్చి
యసురరాజ తనయు నందు నిలిచి
పాసి చనవు విష్ణుఁ బాయని విధమున
నేఁడుఁ దగిలి యుండు నిర్మలాత్మ!#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/HHPnexnMGo pic.twitter.com/dvIbxxkpcs
December 11, 2019 at 09:30PM
Comments
Post a Comment