07 -117 - సీ.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) December 11, 2019
ఆకార జన్మ విద్యార్థవరిష్ఠుఁ డై;
గర్వసంస్తంభ సంగతుఁడు గాఁడు
వివిధ మహానేక విషయ సంపన్నుఁడై;
పంచేంద్రియములచేఁ బట్టుబడఁడు
భవ్య వయో బల ప్రాభవోపేతుఁడై;
కామరోషాదులఁ గ్రందుకొనఁడు
కామినీ ప్రముఖ భోగము లెన్ని గలిగిన;
వ్యసన సంసక్తి నావంకఁ బోఁడు
1/2 https://t.co/YEvg4RN9MZ pic.twitter.com/YgevyN13Mw
December 11, 2019 at 07:02AM
Comments
Post a Comment