🙏ధన్యవాదాలు మోహన్ గారూ.
— Ravi Shankar Ivaturi (@raviivaturi) November 7, 2019
నేను గత సుమారు 100 రోజులుగా రోజూ ఒక పోతన భాగవత పద్యం నోటు పుస్తకంలో రాసుకుంటున్నాను... మీరు చెప్పినట్టు రాసి చదువుకున్నాక ఏదో ఆనందం, తృప్తీను.
ఇంకా 8909 పద్యాలు రాసుకోగలిగే భాగ్యం భగవంతుడు ప్రసాదిస్తే 🙏 pic.twitter.com/Y2Trs8b0qb
November 07, 2019 at 10:35PM
Comments
Post a Comment