తాత్పర్యం:
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 12, 2019
ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగుడుతుంటే ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధ పడకుండా ఉండేవాడే శ్రేష్టుడు.
November 12, 2019 at 10:37PM
Comments
Post a Comment