శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 14వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 23, 2019
మాన్యంబులీయ సమర్ధుడొక్కడు లేడు
మాన్యముల్ చెఱుప సమర్ధు లంత
యెండిన యూళ్లగో డెఱిగింప డెవ్వడు
బండిన యూళ్లము బ్రభువు లంత
యితడు పేద యటంచు నెఱిగింప డెవ్వండు
కలవారి సిరులెన్న గలరు చాల
దనయాలి చేష్టల తప్పెన్న డెవ్వడు
బెఱకాంత ఱంకెన్న బెద్దలంత
1/2
November 23, 2019 at 11:26PM
Comments
Post a Comment