07 - 066
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 9, 2019
కాలము వచ్చిన శబరుని
కోలను ధరఁగూలె ఖగము ఘోషముతోడం
గాలము డాసిన నేలం
గూలక పో వశమె యెట్టి గుణవంతులకున్.#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu pic.twitter.com/iT77EIlt9O
November 09, 2019 at 08:06PM
Comments
Post a Comment