07 - 089 - క.
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 25, 2019
కోరినవారల కోర్కులు
నేరుపుతో నిచ్చి మనుప నీ క్రియ నన్యుల్
నేరరు కరుణాకర నేఁ
గోరెద నీ విచ్చెదేనిఁ గోరిక లభవా!#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #పోతన#బమ్మెరపోతనామాత్యుడు#తెలుగు #Telugu https://t.co/akNJDx1XVP pic.twitter.com/FRIoZmGAEX
November 25, 2019 at 07:40PM
Comments
Post a Comment