శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి - 15వ పద్యం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 29, 2019
తల్లిగర్భమునుండి ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్త మార్జనజేసి విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి
1/2
November 29, 2019 at 11:14PM
Comments
Post a Comment