ఱెక్కలు రావు పిల్లలకు ఱేపటినుండియు మేఁత గానమిం
— తెలుగు పద్యాలు (@TeluguPadyaalu) November 8, 2019
బొక్కెడు గూటిలో నెగసి పోవఁగ నేరవు; మున్ను తల్లి యీ
దిక్కుననుండి వచ్చు నని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులుఁ జూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా!#శ్రీమదాంధ్రమహాభాగవతం#భాగవతం #బమ్మెరపోతనామాత్యుడు#పోతన#తెలుగు#Telugu pic.twitter.com/qUd77AJhNW
November 08, 2019 at 08:26PM
Comments
Post a Comment